ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు అవమానించడం తగదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి మేరకు పని చేస్తూనే ఉందన్నారు. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని...