హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ గ్రూపులు పిస్తాహౌస్, మేహిఫిల్, షాగ్‌హౌస్‌పై ఆదాయపన్ను శాఖ సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ మూడు గ్రూపులూ ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఐటీ రిటర్న్స్‌లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పిస్తాహౌస్ యజమానులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషీ...