కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని పేర్కొంది. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడి చేయడం ఆందోళన కలిగించిందన్నారు....