దేశంలో బంగారం ధరలు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యులకు అందన్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర కేవలం గత తొమ్మిది నెలల కాలంలోనే రూ.22,000 వేలకు పైగా పెరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,00,015 ఉన్నది. ఇదే 10 గ్రాముల బంగారం ధర గతేడాది జులై...
దేశంలో బంగారం ధరలు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యులకు అందన్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర కేవలం గత తొమ్మిది నెలల కాలంలోనే రూ.22,000...