బీహార్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యర్థులను బెదిరించేందుకు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను వాడిన బీజేపీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్నీ తన ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.తేజస్వీ యాదవ్ ప్రకారం, ఈసీ చాలామంది ఓటర్లకు...
రాజకీయ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించిన పార్టీలపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా మరో 476 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 పార్టీలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 9 పార్టీల గుర్తింపులు రద్దు...
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు. ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీస్ బలగాలు, ఎలక్ట్రోరల్...
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...