బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన తర్వాత జేడీయూ అధినేత నితీష్ కుమార్ రికార్డ్ స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నా గాంధీ మైదానంలో జరిగిన భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం...