తిరుమల ఆలయ పరకామణి అక్రమాల కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్, వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం హాజరయ్యారు. గంటన్నర పాటు జరిగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి, ‘‘పరకామణి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. దోషులు...