ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అవసరమైన పోషకాలు శరీరంలో తగిన పాళ్లలో ఉండాల్సిందే. అలాంటి వాటిల్లో మెగ్నీషియం కూడా ఒకటి. శరీర సమతుల్యతను కాపాడటంతో పాటు కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపర్చడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ శరీరంలో మెగ్నీషియం లోపిస్తే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అలాంటి సిగ్నల్స్...