మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం బారామతిలో ఘనంగా నిర్వహించబడ్డాయి. బారామతి విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్‌లో ప్రభుత్వం ప్రత్యేక లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇతర రాష్ట్ర మంత్రులు,...