Saturday, August 30, 2025

#bandisanjay

బండి సంజయ్‌కి క‌నీస జ్ఞానం లేదు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విమ‌ర్శ‌లు హోంశాఖ సహాయమంత్రి అయినప్పటికీ బండి సంజయ్‌కు ఇంటెలిజెన్స్‌ ఎలా పని చేస్తుందో అర్థం లేదని, కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తన వ్యాఖ్యలతో బండి సంజయ్‌ హద్దులు దాటారని, చౌకబారు ఆరోపణలు చేసి, తక్కువ స్థాయి మాటలు మాట్లాడటం ఆయన...

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ.. నేడు సిట్ ముందుకు బండి సంజయ్‌

రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్‌ అధికారులు కేంద్ర మంత్రి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నేడు విచారణకు పిలిచారు. బండి సంజయ్‌ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సిట్‌ కార్యాలయానికి హాజరు కానున్నారు. విచారణ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని...

ముస్లింల రిజర్వేషన్ల కోస‌మే ధర్నా – బండి సంజ‌య్

కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నాపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీసీల పేరుతో చేస్తున్న ఈ ఆందోళన అసలు ముస్లింల రిజర్వేషన్ల కోసం మాత్రమేనని ఆయన ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ అనేది బీసీల కోసం కాదని, అది పూర్తిగా ముస్లింలకు అదనపు రిజర్వేషన్లు కల్పించాలనే కుట్రలో భాగమని అన్నారు. బీసీలకు 5...

టీటీడీలో అన్య‌మ‌త‌స్తుల‌ను తొల‌గించండి – బండి సంజ‌య్‌

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో అన్య‌మ‌త‌స్తుల‌ను తొల‌గించాల‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా తిరుమ‌ల‌లో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. అర్చ‌కులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికి , ద‌ర్శ‌నం అనంత‌రం తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భ‌గా బండి సంజ‌య్ మాట్లాడుతూ… టీటీడీలో...

బండి సంజ‌య్ బ‌ర్త్ డే.. సీఎం రేవంత్ రెడ్డి విషెస్‌

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. బండి సంజ‌య్ త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కానుక‌గా ప‌లు...
- Advertisement -spot_img

Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -spot_img