తెలంగాణ హోమ్ శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ ఎమోజి రిప్లైపై బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీ సమావేశం పోస్టుకు వచ్చిన కామెంట్‌కు నవ్వు ఎమోజి పెట్టడం వివాదాస్పదమైంది. దీనిపై సీవీ ఆనంద్ స్పందిస్తూ, రెండు నెలల క్రితం హ్యాండ్లర్ పొరపాటున పెట్టిన ఎమోజి అని, తనకు తెలియకుండా జరిగిందని వివరించారు....
తెలుగు చిత్రసీమకు నటసింహంగా పేరు గాంచిన నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్ ఆధారంగా ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరు నమోదు చేశారు. హీరోగా 50 ఏళ్లపాటు నిరంతరం వెలుగొందిన విశిష్టమైన ప్రయాణాన్ని గుర్తిస్తూ ఈ గుర్తింపుని అందజేశారు. ప్రపంచ సినీ చరిత్రలో కూడా...