తెలంగాణలోని ఆటో కార్మికుల సమస్యలపై పోరాడతామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పటాన్ చెరు కు చెందిన ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు హరీష్‌రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందన్నారు. పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారంటూ...