ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వానంతో స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏపీలో మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆహ్వానం పంపింది. ఈ పర్యటనలో లోకేష్...