1989 కాంగ్రెస్, 2024 చంద్రబాబు గెలుపునకు కాపులే కారణమని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రేపల్లెలో జరిగిన కాపు కార్తీక సమారాధన సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ “1989లో వంగవీటి రంగా హత్య తర్వాత కాపులు కాంగ్రెస్‌ను గెలిపించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును సీఎంను చేసింది కూడా కాపులే. కాపులు...
పులివెందుల ఉప ఎన్నికల గురించి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. ప్రతి కార్యక్రమాన్నీ వైసీపీపై బురదజల్లే వేదికగా మార్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ఇంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా చూడలేదని, ఓటు హక్కు వినియోగించిన ప్రజలను...