శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి. సాంకేతిక లోపాలతో అధికారులు సర్వీసులను నిలిపివేశారు. ఢిల్లీ ముంబై శివమొగ్గ విమానాలు రద్దు చేశారు. హైదరాబాద్-కౌలాలంపూర్ వియత్నాం-హైదరాబాద్-గోవా సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక లోపాలతో విమానాలు ఆలస్యమవుతున్నాయి. 24...
భారత్‌లోని ప్రధాన ఎయిర్‌పోర్టులలో సాంకేతిక సమస్యలు విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్‌లో లోపం వల్ల సుమారు 800 విమానాలు ఆలస్యమయ్యాయి. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కూడా అడ్వైజరీ జారీ చేసి, ప్రయాణికులు ఆలస్యాలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు...
ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...