అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడ్డ బాధితులను నేడు ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. నేడు ఉదయం ఆయన ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 229 మంది ప్రయాణికులు,...