Monday, October 20, 2025

#afganistan

పాక్‌ వైమానిక దాడిలో ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతి!

పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది. ఆఫ్ఘన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఈ దాడిని "అనాగరిక, అనైతిక చర్య"గా ఖండించారు. "ప్రపంచ వేదికపై దేశం కోసం ఆడాలని కలలు కన్న...

పాక్-అఫ్గాన్ సరిహద్దు ఉద్రిక్తతలు: భారత్‌పై పాక్ మంత్రి ఆరోపణలు

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, అఫ్గాన్ భారత్ తరఫున పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇది ఎక్కువ కాలం...

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం

ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించి భయాందోళనలు నెలకొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదైంది. 8 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిన ఈ భూకంపం జలాలాబాద్‌కు తూర్పు-ఈశాన్యంగా సుమారు 27 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. స్థానిక అధికారుల సమాచారం...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img