ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు చేపట్టారు. అవినీతి, అక్రమ లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి తదితర 12 కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం కార్యాలయంలో ముగ్గురు అనధికారిక వ్యక్తులు...
ఏసీబీ పంపించిన నోటీసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా ఈ నోటీసులపై స్పందించారు. ఏసీబీ నోటీసులు...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...