Saturday, August 30, 2025

ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్‌ పెళ్లి?

Must Read

టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌‌కు ఓ ఎంపీతో నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్‌, సమాజ్‌‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్. దీంతో చాలా మంది ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నిశ్చితార్థంపై అటు రింకూ గానీ.. ఇటు ప్రియా సరోజ్‌‌గానీ అధికారికంగా స్పందించలేదు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -