Monday, October 20, 2025

IML: టీమిండియా కెప్టెన్‌గా సచిన్‌!

Must Read

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 16న ముగియనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ లీగ్‌లో రిటైర్‌ అయిన క్రికెటర్లు పాల్గొంటారు. ఇక, టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ వ్యవహారించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -