Friday, March 13, 2026

లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్

Must Read

ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు లక్నో.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ యాజమాని సంజీవ్ గోయెంకా అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ కెరీర్‌లో 111 మ్యాచులు ఆడిన రిషబ్ పంత్.. 3,284 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -