Friday, April 3, 2026

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ దిముత్

Must Read

శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియాతో ఈనెల 6 నుంచి జరిగే టెస్టు మ్యాచ్ తనకు చివరిదని తెలిపారు. ఈ టెస్టు మ్యాచ్ దిముత్‌కి 100వది. శ్రీలంక తరఫున కరుణరత్నే 99 టెస్టులు ఆడి 7,172 పరుగులు చేశారు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 50 వన్డేల్లో 1,316 పరుగులు చేయగా.. ఒక శతకం, 11 అర్ధశతకాలు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -