Sunday, June 1, 2025

OYO రితేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. పెళ్లైన రెండ్రోజులకే!

Must Read

OYO రితేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. పెళ్లైన రెండ్రోజులకే!

ఓయో రూమ్స్ కాన్సెప్ట్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తక్కువ ధరకు అధునాతన సర్వీసులు అందించే ఈ ఫార్ములా ఫుల్ సక్సెస్ అయ్యింది. ఇక, ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ మొన్న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి రితేష్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబం అంతా సంతోషంగా ఉన్న సమయంలో రితేష్ తండ్రి రమేష్ అగర్వాల్ దుర్మరణం విషాదాన్ని నింపింది. ఈ వార్తను రితేష్ స్వయంగా వెల్లడించారు. హర్యానాలోని గురుగ్రామ్​లో ఎత్తైన భవనం మీద నుంచి రమేష్ పడి చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -