Monday, February 16, 2026

హృదయ విదారకం: సైకిల్‌పై తల్లి మృతదేహంతో 15 కి. మీ.

Must Read

తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బాలన్ అనే వ్యక్తి తన తల్లి శివగామి మృతదేహాన్ని సైకిల్‌పై 15 కి. మీ తీసుకెళ్లడం అందరితో కన్నీళ్లు పెట్టించింది. నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. ఆమె మరణించిన తరువాత తల్లి మృతదేహాన్ని సైకిల్‌పై జాగ్రత్తగా తీసుకెళుతున్న దృశ్యం చూపరుల హృదయాలను కలచివేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -