ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భద్రతలో పలు మార్పులు జరిగాయి. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(SSG)లో పలు మార్పులు చేశారు. బ్లాక్ క్యాట్ కమాండోలు, SSG సిబ్బందికి అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ బృందాలూ రక్షణలో ఉంటాయి. చంద్రబాబుకు రక్షణగా కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందంలోని ఆరుగురు కమాండోలు విధుల్లో ఉంటారు.