Friday, February 13, 2026

రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్

Must Read

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. గతంలో ఓ చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో రామ్‌గోపాల్ వర్మను దోషిగా నిర్దారిస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని లేదంటే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -