Wednesday, April 29, 2026

ఢిల్లీలో స్వల్ప భూకంపం

Must Read

ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా భూమి కంపించింది. మరోవైపు నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా బిహార్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు నేపాల్‌ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -