Wednesday, February 5, 2025

కేసీఆర్‌కు బిగ్ షాక్.. లీగల్ నోటీసులు

Must Read

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్న కేసీఆర్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీసులు పంపింది. అపోజిషన్‌ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్‌పాల్‌ కోరారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కర్ణాటక హైకోర్టులో విజయ్‌ మాల్యా పిటిషన్‌

బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్‌ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -