Tuesday, October 21, 2025

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి గుడ్‌న్యూస్

Must Read

ఖమ్మం జిల్లా కుసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు తప్పక అందుతుందని హామీ ఇచ్చారు. రాబోయే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -