Thursday, January 15, 2026

వ‌చ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నా: సాయి ధరమ్ తేజ్

Must Read

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది తన వివాహం జరుగుతుందని ప్రకటించారు. మంచి సినిమాలు, జీవితం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని, కొత్త సంవత్సరంలో ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకున్నానని అన్నారు. రాబోయే చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’పై మంచి నమ్మకం ఉందని, వచ్చే ఏడాది సంబరాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. పాన్-ఇండియా స్థాయి ఈ ఆక్షన్ ఎంటర్‌టైనర్‌ను రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. గ్లింప్స్‌లోని డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -