Friday, August 29, 2025

సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు

Must Read

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భద్రతలో పలు మార్పులు జరిగాయి. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(SSG)లో పలు మార్పులు చేశారు. బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు, SSG సిబ్బందికి అదనంగా ఈ కౌంటర్‌ యాక్షన్‌ బృందాలూ రక్షణలో ఉంటాయి. చంద్రబాబుకు రక్షణగా కొత్తగా కౌంటర్‌ యాక్షన్‌ బృందంలోని ఆరుగురు కమాండోలు విధుల్లో ఉంటారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -