Tuesday, April 15, 2025

సినిమా టికెట్ల ధరల పెంపుపై విచారణ వాయిదా

Must Read

సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గేమ్ ఛేంజర్ సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. అర్ధరాత్రి 1:30 గంటల నుంచి ఉదయం 8:40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి లేదని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

సాయిప‌ల్ల‌విపై త‌మ‌న్న కామెంట్స్ వైర‌ల్‌

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమెకు ఆల్రెడీ లేడీ ప‌వ‌ర్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -