Wednesday, February 5, 2025

విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ విద్యలో సమూల మార్పులు

Must Read

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్‌ విద్యలో సంస్కరణలు చేపడుతున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ‘చాలా ఏళ్లుగా ఇంటర్‌ విద్యలో మార్పులు జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నాం. సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తాం. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుంది.’ అని కృతికా శుక్లా వెల్లడించారు

- Advertisement -
- Advertisement -
Latest News

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -