Saturday, August 30, 2025

డీఎస్సీ ఫలితాలు విడుదల

Must Read

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయి. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. 2.45 లక్షల మందికి పైగా నిరుద్యోగులు పరీక్షలు రాశారు. జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరిగాయి. తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి. డీఎస్సీ ఫలితాల కోసం https://tgdsc-selections.aptonline.in వెబ్ సైట్ ను సందర్శించండి.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -