Monday, October 20, 2025

ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య

Must Read

సంక్రాంతి పండుగ వేళ ఒకే ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, నందమూరి బాలకృష్ణ ఫోటోలు ఉండడం వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లాలోని ముగ్గు వెంకటాపురంలో ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫోటో కింద బాస్ ఈజ్ బ్యాక్, బాలకృష్ణ ఫోటో కింద డాకు మహారాజ్, కేసీఆర్ ఫోటో కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాసి ఉంది. ఆ ఫ్లెక్సీలో లోకేశ్, కేటీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ కూడా ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -