Friday, March 13, 2026

అమిత్ షా పర్యటనతో ఏపీ బీజేపీలో జోష్?

Must Read

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్రాభివృద్ధికి చేపడుతున్న చర్యలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అంతర్గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమిత్ షాతో భేటీ అనంతరం బీజేపీలో జోష్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -