Wednesday, February 5, 2025

సిడ్నీ టెస్టుకు వరుణుడి ముప్పు

Must Read

BGTలో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య చివరి టెస్టు సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంతరాయం క‌లిగించే అవ‌కాశ‌ముందని వెదర్ రిపోర్టు తెలిపింది. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌ భారత్‌కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిందే. BGT సిరీస్‌లో 1-2తో IND వెనుకబడి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -