Friday, January 24, 2025

వైసీపీకి ఉదయభాను రాజీనామా

Must Read

వైసీపీకి మరో షాక్ తగలింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఉదయభాను త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

#TodayBharathNews

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -