Wednesday, March 11, 2026

రాహుల్ గాంధీపై సైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Must Read

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నటుడు సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ నిజాయతీ గల పొలిటికల్ లీడర్ అని, ఎంతో ధైర్యవంతుడని కొనియాడారు. ప్రజాభిమానం చూరగొనేందుకు రాహుల్ ఎంతో శ్రమించారని తెలిపారు. తనపై వచ్చిన విమర్శలను దీటుగా ఎదుర్కొని బలమైన నేతగా ఎదిగారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -