Sunday, January 18, 2026

మళ్లీ విఫలమైన కోహ్లీ.. విమర్శలు

Must Read

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కీలకమైన ఐదో టెస్టులోనూ విరాట్ కేవలం 17 పరుగులే చేసి ఔటయ్యాడు. నిర్లక్ష్యంగా ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని వెంటాడిన కోహ్లీ.. స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. కోహ్లీని కూడా తప్పిస్తే బాగుండేదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భారత్‌పై సుంకాలు విధించ‌డం త‌ప్పు – రిపబ్లికన్‌ నేత విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో దేశాలపై విధిస్తున్న సుంకాల‌పై విమర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన రిచ్ మెక్‌కార్మిక్ ట్రంప్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -