Friday, July 4, 2025

మంటల్లో దేవర.. తప్పిన పెను ముప్పు

Must Read

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో పెను ముప్పు తప్పింది. మూవీ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగింది. కొందరు వ్యక్తులు బాంబులు పేల్చారు. దీంతో పక్కనే ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో కటౌట్ కాలిపోయింది. ఫైర్ సిబ్బంది చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన ఎవరికీ గాయాలు కాలేదు.

- Advertisement -
- Advertisement -
Latest News

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, రెగ్యులర్ హెల్త్ చెక్ అప్‌లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -