Tuesday, October 21, 2025

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు మార్పు

Must Read

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఈ పథకానికి కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయంతో నీటిపారుదల శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ పథకానికి ‘ఎస్. జైపాల్‌రెడ్డి పీఆర్ఎల్ఐ’ (పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) పేరును పెట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -