Thursday, January 15, 2026

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు..?

Must Read

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. పాత, కొత్త బేధాలు లేకుండా అధిష్టానం మధ్యేమార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఫిబ్రవరి 15 కల్లా నూతన అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉండటంతో.. తెరపైకి ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రారావు, మురళీధర్‌రావు, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. మురళీధర్‌, డీకే అరుణలో ఒకరికి పదవి దక్కితే బీసీలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -