Wednesday, February 5, 2025

డిప్యూటీ సీఎం భట్టి కాన్వాయ్‌కు ప్రమాదం

Must Read

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్‌కు వెళ్తున్న క్రమంలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -