Wednesday, July 2, 2025

యూజీసీ నెట్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల

Must Read

యూజీసీ-నెట్‌ డిసెంబర్‌ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. మొత్తం 85 సబ్జెక్టులకు ఈనెల 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెత 15న జరగాల్సిన పరీక్షను జనవరి 21, 27 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. తాజాగా ఆ రెండు రోజుల్లో జరగనున్న పరీక్షల అడ్మిట్‌ కార్డులను ఎన్టీఏ(NTA) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -