Saturday, August 30, 2025

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల

Must Read

తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్ ఆన్‌లైన్ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజుల పాటు టెట్ పేపర్‌-1, 2 పరీక్షలు జరిగాయి. ఈ రెండు పేపర్లకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,05,278 మంది అంటే 74.44 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 42,384 మంది (31.21 శాతం) అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Latest News

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

కాళేశ్వరం రిపోర్టుపై ప్రధాన చర్చ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై...
- Advertisement -

More Articles Like This

- Advertisement -