Thursday, January 2, 2025

Today Bharat

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా?

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా? క్రికెట్ లో టెస్టు ఫార్మాట్ది ప్రత్యేక స్థానం. సంప్రదాయ క్రీడగా చెప్పుకునే టెస్టులను ఆడేందుకు ఆటగాళ్లు, చూసేందుకు ప్రేక్షకులు అంతే ఆసక్తి కనబరుస్తారు. టెస్టుల తర్వాత అభిమానులు ఎక్కువగా వీక్షించేంది వన్డేలనే. టీ20లతో వన్డే క్రికెట్పై కాస్త ఆసక్తి తగ్గిన మాట వాస్తవమే. వన్డే ప్రాభవం...

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా?

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా? పంజాబ్.. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఈ ఇది మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. అలాగని ఇతర రాష్ట్రాలను తక్కువ చేయడమని కాదు. దేని ప్రత్యేకత దానిదే. అలాగే పంజాబ్ ప్రత్యేకత పంజాబ్దే. పంజాబ్ అంటే పంచ్ ఆబ్ (ఐదు నదుల సంగమం అని అర్థం)....

ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబు

ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబు తెలుగ చిత్రసీమ ఎందరో గొప్ప నటుల్ని అందించింది. వారిలో ఒకరు మోహన్ బాబు. తనదైన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ఈస్థాయికి చేరుకున్నారు. జీవితంలో ఆయన సాధించని విజయం,...

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌మ‌ని శాస‌న స‌భ‌కు పంపిస్తే..అక్క‌డికెళ్లిన ఎమ్మెల్యేలు త‌మ బాధ్య‌త‌లు మ‌రిచి రౌడీల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు..టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది....

రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా!

రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా! చాట్జీపీటీ.. కొన్నాళ్లుగా దాదాపుగా అందరికీ పరిచయమైన పేరు. ప్రపంచాన్ని ఊపేస్తున్న, అందరి నోటా నానుతున్న పేరిది. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఇటీవలే మొదలైన ఈ చాట్బాట్ వరల్డ్వైడ్గా మంచి ఫలితాలను అందిస్తోంది. కానీ కొన్నిచోట్ల మాత్రం విఫలమవుతోంది. అయినప్పటికీ ఫ్యూచర్లో గూగుల్కు పోటీగా వచ్చే...

రూ.30తో 100 కిలోమీటర్లు

రూ.30తో 100 కిలోమీటర్లు.. ఈ సూపర్ కారు గురించి తెలుసా? మధ్యతరగతికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, కార్లలో తిరగాలని ఉంటుంది. కానీ ఇల్లు కట్టాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా లక్షలు ఖర్చవుతుంది. కారు కొన్నా అంతే. లక్షలకు లక్షలు ఆటోమొబైల్ షోరూమ్స్లో వెచ్చించాల్సిందే. అలాంటి మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేయాలనుకున్నారు...

Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..!

Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..! సినిమా: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్, మేఘా చౌదరి, శ్రీవిద్య, హరిణి, అభిషేక్ మహర్షి, సౌమ్య వారణాసి తదితరులుసంగీత దర్శకుడు: కళ్యాణి మాలిక్ఎడిటర్: కిరణ్ గంటిసినిమాటోగ్రాఫర్: సునీల్ కుమార్ వర్మప్రొడ్యూసర్: విశ్వ ప్రసాద్డైరెక్షన్: శ్రీనివాస్ అవసరాలరిలీజ్...

పీరియడ్స్ టైమ్‌లో సెక్స్ చేయొద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..!

పీరియడ్స్ టైమ్‌లో సెక్స్ చేయొద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..! స్త్రీలలో నెలసరి అనేది సాధారణ ప్రక్రియ. అయితే ప్రస్తుత కాలంలో కూడా పీరియడ్స్కు సంబంధించి సమాజంలో ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. దీన్ని చాలా మంది మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారు. నెలసరిపై చాలా మందిలో సరైన అవగాహనా ఉండదు. గ్రామీణ ప్రాంతాలతో పాటు చదువుకున్న వాళ్లు అధికంగా...

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ రద్దు..

తెలంగాణ‌లో పేపర్‌ లీకేజీ ప్ర‌కంప‌న‌లు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ రద్దు.. విప‌క్షాల ఆందోళ‌న‌లు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం టీఎస్‌పీఎస్‌సీ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌...

గవర్నర్‌ను నిజంగా అవమానించారా? టీడీపీ, ఈనాడు సెల్ఫ్‌గోల్!

గవర్నర్‌ను నిజంగా అవమానించారా? టీడీపీ, ఈనాడు సెల్ఫ్‌గోల్! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏ చిన్న చాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పెడదామా అంటూ ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో చాలాసార్లు ప్రయత్నించి బొక్కబోర్లా కూడా పడ్డాయి. అవి ఎంతగా ప్రయత్నించినా వైసీపీ సర్కారు, సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీయడంలో...

About Me

422 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

హాస్టల్‌లో బాత్‌రూమ్ వీడియోలు.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో రహస్య వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపుతున్నాయి. హాస్టల్‌ బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌పై చేతి గుర్తులు...
- Advertisement -spot_img