Monday, January 26, 2026

దావోస్‌లో వైఎస్ జగన్ భూ సంస్కరణలకు ప్ర‌శంస‌లు

Must Read

దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలో చేసిన భూ సంస్కరణలు ప్రశంసలు దక్కాయి. క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని భారతీయ అమెరికన్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ ప్రశంసించారు. గీతా గోపినాథ్ మాట్లాడుతూ, “ఏపీ భూ సంస్కరణలు చాలా క్రియేటివ్‌గా, సమగ్రంగా చేపట్టబడ్డాయి. ల్యాండ్ కన్వర్షన్ కోసం మంచి విధానాలను అమలు చేశారు. ఇది దేశంలో ఒక అన్యమైన ఉదాహరణ” అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ కూడా ఉన్నారు. మరోవైపు, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన దుష్ప్రచారాలు వైఎస్ జగన్ పారదర్శక విధానానికి ఎదురుగా ప్రభావితం కాలేదని గీతా గోపినాథ్ వ్యాఖ్యానించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -