Wednesday, October 14, 2026

అంత‌ర్జాతీయ వేదిక‌పై మ‌రో స్వ‌ర్ణం గెలిచిన‌ నిఖత్ జరీన్

Must Read

గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ 2025లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో చైనీస్ తైపీ బాక్సర్‌పై 5-0తో ఘన విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత నిఖత్ గెలుచుకున్న తొలి అంతర్జాతీయ పతకం ఇది. మినాక్షి, ప్రీతి పవార్, అరుంధతి, నూపుర్ శియోరన్‌లతో కలిపి భారత మహిళలు ఐదు స్వర్ణాలు సాధించారు. ఈ సంద‌ర్భంగా నిఖ‌త్‌ను సీఎం రేవంత్ రెడ్డి స‌హా ప‌లువురు అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -