Tuesday, October 21, 2025

బండి సంజయ్‌కి క‌నీస జ్ఞానం లేదు

Must Read

  • బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విమ‌ర్శ‌లు

హోంశాఖ సహాయమంత్రి అయినప్పటికీ బండి సంజయ్‌కు ఇంటెలిజెన్స్‌ ఎలా పని చేస్తుందో అర్థం లేదని, కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తన వ్యాఖ్యలతో బండి సంజయ్‌ హద్దులు దాటారని, చౌకబారు ఆరోపణలు చేసి, తక్కువ స్థాయి మాటలు మాట్లాడటం ఆయన కొత్త కాదని కేటీఆర్ విమర్శించారు. రాజకీయ ప్రాధాన్యం కోసం బండి సంజయ్‌ మళ్లీ వీధుల్లో చౌక డ్రామాలకు దిగారని, ఫోన్‌ట్యాపింగ్‌ ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా రుజువు చేయమని సవాల్‌ విసిరారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన నోటీసు ఇస్తానని హెచ్చరించిన కేటీఆర్ – “ఢిల్లీ బాసుల చెప్పులు మోసేవారిలా కాకుండా బాధ్యత గల మంత్రి లా పనిచేయడం అంత తేలిక కాదు” అంటూ చురకలంటించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -